logo

బొండపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్



బొండపల్లిలో ఎన్హెచ్ 43 జాతీయ రహదారికి
ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. హైవేకి
సమీపంలో టీడీపీ మహిళాగళం సభ ఏర్పాటు చేసిన
నేపథ్యంలో పార్టీ శ్రేణులు అక్కడికి చేరకుంటున్నారు.
ఈ తరుణంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ను
పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వాహనాల
రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా
చర్యలు తీసుకుంటున్నారు.

0
624 views